సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త!
మహానటి సావిత్రి బయోపిక్ సూపర్ సక్సెస్ కావడంతో, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారి బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్ళాయి. ఈ క్రమంలో మరికొందరి స్టార్ హీరోల బయోపిక్ లు కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతికంగా తెలుగు ఇండస్ట్రీ నామరూపాలను మార్చేయడంలో కీలక భూమిక వహించిన సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరరూపం...
27 August, 2018