బాలయ్య బాబే నాకు స్ఫూర్తి!
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ నందమూరి నటసింహం బాలకృష్ణను ఏ విధంగా అనుకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రకంగా ఆ ఇమిటేషనే పృధ్వీకి మంచి పేరును తీసుకువచ్చింది. అయితే బాలయ్యను ఒక్క నటనలోనే కాదు, మరొక విషయంలో కూడా అనుకరిస్తానని తాజాగా చెప్పుకొచ్చాడు పృధ్వీ. తన సీన్ షూటింగ్ ఉన్నా లేకపోయినా, సెట్స్...
31 October, 2016