అమరావతి మునిగిపోలేదు.. పైపైకి లేస్తోంది!
ఏపీ రాజధాని అమరావతి గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి వస్తే ముందుగా సిఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలి. కానీ ప్రతీసారి ముందుగా మాజీ సిఎం జగన్ గురించి రాజధాని పట్ల ఆయన వైఖరి గురించి చెప్పుకోవాల్సి రావడం దౌర్భాగ్యమే.
జగన్ హయంలో అమరావతి పరిస్థితి గురించి అందరికీ తెలుసు. తాజా వైఖరి గురించి కూడా అందరికీ...
8 July, 2026