పాపం జగన్… అందరూ దెప్పిపొడిచేవారే!
వైసీపిని దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని గట్టిగా సమర్ధించేందుకు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా ఇంతకాలం ఆయనకు శల్యసారధ్యం చేస్తూ విజయవంతంగా ఎన్నికలలో ఓడించి పెట్టింది.
ఇప్పుడు ఆస్తుల వివాదంలో ఏదో చెప్పబోయి ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, యుద్ధం, సిద్దం, ఓటమి అంటూ అనకూడని మాటలనేసింది.
అది చూసి జనాలు నవ్వుకుంటుంటే, జగన్ భజన చేసే అనుకూల మీడియా...
1 November, 2024