ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత వంగలపూడి, పోలీస్ అధికారులపై విరుచుకుపడటం, ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో దానికి ఆయన చెప్పిన కారణాలు, ఆ తర్వాత అనిత వంగలపూడి సచివాలయంలో ఆయన ఛాంబర్‌కి వెళ్ళి మాట్లాడటం, వారిరువురూ అన్నా చెల్లెళ్ళా హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం అన్నీ పరస్పరం భిన్నమైనవే.
పవన్ కళ్యాణ్ ఆవిదంగా...
8 November, 2024