థియేటర్ల ఆట షురూ – గెలుపు ఎవరిది గురూ
కాలం మెట్రో ట్రైన్ స్పీడ్ లా పరిగెత్తుతోంది. సంక్రాంతికి ఇంకా టైం ఉందన్నట్టు అనిపిస్తున్నా లెక్కేసుకుంటే పట్టుమని ముప్పై అయిదు రోజులు కూడా లేవు. పండగ సీజన్ కి టార్గెట్ చేసుకున్న సినిమాల బిజినెస్ వ్యవహారాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. వారసుడు కన్నా వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి స్ట్రెయిట్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫిలిం ఛాంబర్...
6 December, 2022