నాగబాబు మీద సెటైర్లకు….,విజయమ్మ తో కౌంటర్…!
వైసీపీ _ జనసేన, నేతల మధ్య కన్నా, కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అధికార పార్టీ కౌంటర్లకు ఏమాత్రం తగ్గేదెలే అన్న చందంగా జనసైనికుల నుండి కౌంటర్ అటాక్స్ సిద్ధంగా ఉంటాయి.
తాజాగా జనసేన నేత నాగబాబు అధికార పార్టీని ఉద్దేశించి రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తో ముఖ్యమంత్రి...
24 August, 2022