అనంత బాబు బెయిల్ కోసం వారికీ ఆరాటమేనా?
కాకినాడలో దళిత యువకుడి హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ్ భాస్కర్) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పటికి రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో మళ్ళీ మూడో ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడూ బెయిల్ లభించకపోవచ్చు. కనుక అనంతబాబును బయటకి తీసుకురావడానికి కాకినాడ పోలీసులు కూడా...
19 August, 2022