పులిమీద సవారీకి టిడిపి సిద్దపడితే ఏమవుతుంది?
టిడిపి, బిజెపిలు మళ్ళీ చేతులు కలుపబోతున్నాయని, ఎన్డీయేలో టిడిపి చేరబోతోందని ఓ జాతీయ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్త ఏపీ రాజకీయవర్గాలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది జరగకూడదని గట్టిగా కోరుకొంటున్న వైసీపీ ఇదంతా టిడిపి ప్రచారం, ఆత్రమే తప్ప అటువంటిదేమీ జరిగే అవకాశం లేదని చెపుతోంది.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకే టిడిపితో చేతులు కలిపేందుకు సిద్దపడుతోందనే...
1 September, 2022