లెక్క పూర్తయ్యింది …. వంద తప్పులు ముగిసాయి….ఇక శిశుపాలుడి గతేనా…?
వైసీపీ లో వర్గపోరు నానాటికి పెరిగిపోవడే ఇటువంటి వ్యాఖ్యలకు కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుత ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయని వారి విమర్శల జోరు చూస్తుంటే అర్ధమవుతుంది. మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యే అయిన నాకు...
27 August, 2022