జనాలు సిద్దంగా ఉండండి… ఇక నెలనెలా విద్యుత్ బాదుడే!
పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం ప్రతీరోజు పెరుగుతుండగా, గ్యాస్ సిలెండర్ ధరలు నెలకొకసారి పెరుగుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా ప్రతీ నెలా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనల చట్టం-2005కి సవరణలు చేస్తోంది. శుక్రవారం ఈమేరకు సవరణల ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాలకు పంపించింది కూడా....
14 August, 2022