ఏపీలో కాంగ్రెస్, వైసీపీలు పొత్తులు?
వైసీపి నేతలు జగన్ ఫోటోతోనే గెలుస్తామని చెప్పుకొంటున్నప్పటికీ గత ఎన్నికలలో వైసీపీని గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకొన్న సంగతి అందరికీ తెలుసు. అయితే వచ్చే ఎన్నికలలో మా సంక్షేమ పధకాలతో అవలీలగా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపి మంత్రులు, నేతలు గట్టిగా చెప్పుకొంటున్నారు. కనుక...
22 April, 2022