ట్రేడ్ పండితుల అవతారం ఎత్తిన వైసీపీ నేతలు..!
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ హవా నడుస్తోంది. అయితే తెలంగాణలో ఓ రకంగా ఉంటే.. ఏపీలో మరో రకంగా ఉన్నాయి పరిస్థితులు. మూవీ హిట్ కొట్టడంతో ఏపీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అస్సలు ఆగట్లేదు. ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించిందని, తక్కువ రేట్లకు టికెట్లు అమ్మాలని చెప్పిందని, లేని పోని ఆంక్షలతో థియేటర్ల...
27 February, 2022