వైరల్ : జగన్ అబద్ధాల చిట్టా!
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారన్నది పక్కన పెడితే, అధికారంలోకి రావడానికి జగన్ మోహన్ రెడ్డి ఏం చేసారన్న అంశాన్ని ప్రముఖ మీడియా ఛానల్ టీవీ5 ఓ కధనాన్ని ప్రసారం చేసింది.
రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి నాడు ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను...
2 February, 2022