సూపర్ స్టార్ ను ‘గొడ్డు’తో పోల్చిన ‘పుష్ప’ విలన్!
"పుష్ప" ద్వారా తనలోని మరో కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి మెప్పు పొందిన ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్, ఆ తర్వాత హీరో, ప్రస్తుత 'పుష్ప' విలన్ సునీల్ తన భావాలను ఓ మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకోగా, ఈ క్లిప్ ను అభిమానులు...
24 December, 2021