విజయదశమి ఫైట్ – మాస్ వర్సెస్ క్లాస్!
ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి రామ్ "హలో గురు ప్రేమ కోసమే" సినిమా కాగా, మరొకటి విశాల్ తమిళ డబ్బింగ్ "పందెం కోడి 2" మూవీ. అసలు విషయం ఏమిటంటే... ఈ ఇద్దరు హీరోలకు ఖచ్చితంగా హిట్ బొమ్మ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి....
17 October, 2018