తెరాస ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత… కేసీఆర్ మీదే ఆశలన్నీ
తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. పట్టణాలు, గ్రామాల్లో హడావుడి మొదలైంది. వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరం చేయగా..కొందరు నేతలకు నిలదీతలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెరాస ముందువరసలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
[m9ad]
అదే విధంగా వారు వారి నియోజకవర్గాలలో ఎక్కువ ప్రతిఘటన ఎదురుకుంటున్నారు. ఇప్పటికే...
8 October, 2018