బాబును వెతకండి… లక్ష పట్టండి…!
తన "భైరవగీత" కోసం పబ్లిసిటీ రంగంలోకి దిగిన వర్మ, యధావిధిగా తన తదుపరి సినిమాను ప్రకటించి మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించాడు. "లక్ష్మీస్ ఎన్టీఆర్" పేరుతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ రచ్చలోకి ఓ వీడియో వచ్చి చేరింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలు ఉన్న ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేస్తూ... లక్ష...
13 October, 2018