జనసేనలో చేరిన క్రికెటర్… తమదే అధికారం అన్న పవన్…!
ఓ పక్కన జనసేన అధినేత పోరాటయాత్ర ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్క చేరిక కూడా లేకపోవడం పార్టీ వర్గాలను నిరుత్సాహపరచడంతో పాటు, రాజకీయంగా నేతలు పవన్ పై ఎంతటి విశ్వాసాన్ని పెట్టుకున్నారో అన్న దానిని సూచిస్తుంది. అలా సైలెంట్ గా ఉన్న జనసేనలోకి తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యలక వేణుగోపాలరావు చేరారు.
విశాఖకు...
28 June, 2018