పురచేతి వాటంతో ప్రిన్స్ తనయుడు!
ప్రిన్స్ మహేష్ బాబుకు సినిమాలు కాకుండా క్రికెట్ అంటే చాలా మక్కువ అన్న విషయం తెలిసిందే. సచిన్ వీరాభిమాని అయిన మహేష్ బాటలోనే పయనిస్తోన్న ప్రిన్స్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా జెంటిల్మెన్ గేమ్ కు వీరాభిమాని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ జరిగినపుడు విక్టరీ వెంకటేష్ తో పాటు గౌతమ్ ను కూడా స్టేడియంలో...
26 June, 2018