పవన్ కళ్యాణ్ కు కోర్టు సమన్లు!
శ్రీరెడ్డి తనపై అసభ్యంగా ప్రవర్తించిన విధానాన్ని మీడియా వర్గాలు కనీస నైతికత కూడా లేకుండా ప్రసారం చేసాయని ఆరోపణలు చేస్తూ... వరుసగా మీడియా వర్గాలపై పవన్ చేసిన ట్వీట్ల ఉదంతం తెలియనిది కాదు. ప్రస్తుతం అంతా సర్దుమనిగిన ఈ ఉదంతంలో... నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు గానూ 10 కోట్ల...
4 July, 2018