పవన్ తో అకీరా… రేణుదేశాయ్ క్లారిటీ..!
విజయవాడ, పటమటలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కళ్యాణ్, తన పెద్ద కొడుకు అకీరాతో కలిసి గృహప్రవేశం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్, సడెన్ గా కొడుకుని వెంటపెట్టుకు రావడంపై రకరకాల కధనాలు వినిపించాయి. ముఖ్యంగా పవన్ వద్దకు అకీరా వచ్చేసాడేమోనని అభిమానులంతా సోషల్ మీడియాలో రేణుదేశాయ్...
23 June, 2018