టాప్ హీరోయిన్ ప్రొడక్షన్ హౌస్ కు షాక్!
ప్రియాంకా చోప్రాకు చెందిన పర్పుల్ పెబుల్ పిక్చర్స్(పీపీపీ)కు చిక్కులు ఎదురయ్యాయి. ఈ సంస్థ "నళిని" అనే పేరుతో సినిమా నిర్మాణాన్ని తలపెట్టింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ టీనేజ్ లో ఉన్నప్పుడు, ఓ మరాఠీ యువతితో ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా షూటింగును పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్నారు. అయితే...
1 July, 2018