కన్నా ఓపెన్ టాప్ యాత్ర… కనీసం ఆగిచూసే వాళ్లు కూడా లేరు!
ఇటీవలే పదవి చేపట్టిన బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిన్నటి నుండి ఆయన శ్రీకాకుళంలో యాత్ర మొదలుపెట్టారు. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇటువంటి యాత్రలు చేయ్యాలని భావిస్తున్నారు.
అయితే శ్రీకాకుళం యాత్రతోనే పార్టీ ఉత్సాహం నిరుత్సాహపడిపోయింది. కన్నాతో ఉన్న పది...
21 June, 2018