యడ్యూరప్ప విశ్వాసపరీక్షలో ఓడిపోతే చంద్రబాబు – కేసీఆర్ భరతం పెడతారట!
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. 15 రోజులలో శాసనసభలో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మరిన్ని జాగ్రర్తలు తీసుకుంటున్నాయి. కర్నాటకలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు వారిని వేరే రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఇందులో భాగంగానే...
17 May, 2018