ఎందుకొచ్చిన హీరో వేషాలు… కామెడీ చేసుకోక..!
ఇటీవల కాలంలో కమెడియన్లు హీరోలు అయ్యే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ కూడా చేరాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ హాస్యాన్ని పండించే షకలక శంకర్, 'డ్రైవర్ రాముడు' పేరుతో తెరకెక్కిన సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్...
22 May, 2018