ఊహల పల్లకిలో పవన్ కళ్యాణ్ అభిమానులు!
అవును... ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహల పల్లకిలో ఊగుతున్నారు. 'అజ్ఞాతవాసి' దారుణ పరాజయం... రాజకీయంగా పవన్ ను బిజెపి నడిపిస్తోందని విమర్శలు... పవన్ పై మీడియా కినుక వహిస్తూ కవరేజ్ ను పక్కన పెట్టిన విధానం... ఇన్నింటి నడుమ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం ఎక్కడ నుండి వస్తోంది? అంటే... దానికి...
19 May, 2018