ఇటువంటి చెత్త ఐడియాలతో ఏపీలో కింగ్ మేకర్లు అయిపోతారా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి ప్రజామద్దతు లేకపోయినా కింగ్ మేకర్ కి తక్కువ కాకుండా ఉన్నాయి ఆ పార్టీ ఆశలు. ఇటీవలే కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లలో 12 సీట్లలో పోటీ చేస్తే ఆ పార్టీ గెలిచింది మూడు అది కూడా టీడీపీ పొత్తుతో. ఐన ఆ...
1 January, 2018