‘సస్పెన్స్’ కొనసాగిస్తోన్న ‘బిగ్ బాస్’
జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షోను నిర్వహిస్తున్నారన్న విషయం పాతదే. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు ప్రోమోలు సందడి చేసాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా మరో ప్రోమోను విడుదల చేసారు. ఇన్ని ప్రోమోలు విడుదలయ్యాయి, అలాగే ప్రెస్ మీట్ జరిగింది గానీ, ఇప్పటివరకు ఈ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీలు ఎవరెవరు?...
8 July, 2017