గుర్తుపెట్టుకోండి… భ్రమరాంబకు నచ్చేసాను..!
సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జగపతిబాబు చెప్పినట్లుగా ‘ఇది గుర్తు పెట్టుకో... మళ్ళీ మాట్లాడదాం...’ అన్న డైలాగ్ మాదిరి ‘భ్రమరాంబకు నచ్చేసాను... జజ్జనక అంబరమే టచ్ చేసాను...’ అన్నవి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రెండు, మూడు నెలల్లో ఈ పదాలను ఎక్కువగా పలుకుతూ ఉంటామని చెప్పాలి. అవును... ‘100% లవ్’...
17 May, 2017