ఏం సమంత… చలపతి గారి మాటలు వినిపించలేదా..!
మహిళా జనోద్దరణ కోసం ఉద్ధరించే విధంగా నాడు “1 నేనొక్కడినే” సినిమా పోస్టర్ పై సమంత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. రొమాంటిక్ గా ఉన్న పోస్టర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసి, మహేష్ బాబు అభిమానుల చేత విమర్శలు ఎదుర్కొన్న సమంతకు, ప్రస్తుతం “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...
23 May, 2017