‘వరుడు’ ఫోటోతో సహా ‘పెళ్లి’ ప్రకటన చేసేసిన ‘హీరోయిన్!’
‘ఇతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడెన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఎయిర్ పోర్ట్ లో తన ప్రేమికుడు డినో లాల్వానీ తో ‘లిప్ లాక్’ సీన్ లో ఉన్న హేడెన్, ఆ ఫోటోను పోస్ట్ చేసి తన పరిణయ సమాచారాన్ని ఖరారు చేసింది. కాగా, గతంలో లండన్...
27 September, 2016