పోలవరం వద్ద ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్!
కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ ఉత్సాహంతో ‘పోలవరం’ ప్రాజెక్ట్ తొలి దశ పనులను 2018 నాటికి పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్రమంత్రులు కూడా చెప్తున్నారు. అయితే మాటలు చెప్పినంత వేగంగా పనులు జరగాలంటే... పట్టిసీమ ప్రాజెక్ట్ తరహాలో 24X7 కార్మికులు, అధికారులు కష్టపడాల్సిందే. అంతేకాదు, అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవాల్సి...
22 September, 2016