‘సినిమా’ల కంటే ‘షార్ట్ ఫిల్మ్స్’ ఉత్తమమన్న కమెడియన్!
‘యూ ట్యూబ్’లో చిత్రాలకు హిట్స్, ప్లాప్స్ అనే తేడా ఉందని ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఒక పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘యూట్యూబ్’ లో చిత్రాలను ఒక రోజు వంద మంది చూస్తే, మరో రోజు వెయ్యిమంది చూడొచ్చని, వాటికి కాల దోషం పట్టదని అన్నారు. అందుకనే,...
25 September, 2016