ట్రైలర్ టాక్ – కోడి చేసిన మరో ప్రయత్నం!
తెలుగు సినీ తెరకు ‘అమ్మోరు’ ద్వారా గ్రాఫిక్స్ ను ఓ రేంజ్ లో పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణది. అయితే అప్పటినుండి అదే స్థాయి గ్రాఫిక్స్ ను ప్రదర్శించడం అనేది ప్రేక్షకులకు సహనపరీక్షే కదా! మధ్యలో ‘అరుంధతి’ సినిమాతో సత్తా చాటినప్పటికీ, ఆ సినిమా క్రెడిట్ కోడి కంటే కూడా మరొకరికి చెందినది అన్న...
19 September, 2016