ఇండస్ట్రీలో తనకు ‘గాడ్ ఫాదర్’ లేరన్న మహేష్ హీరోయిన్!
ప్రిన్స్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి అమృతరావ్, ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. మరోవైపు బాలీవుడ్లోనూ కొన్ని సినిమాల్లోనే కనిపించిన అమృతా, ఆశించిన తారాస్థాయిలో మెరవలేకపోయింది. సినీ అవకాశాలు లేక ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తోన్న అమృతా, తనకున్న సింగింగ్ టాలెంట్ కూడా...
10 August, 2016