‘ఖడ్గం’ సినిమాలో ‘శ్రీకాంత్’ కోసం దర్శకనిర్మాతల ఫైటింగ్!
దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ లో కాకుండా, తెలుగు చిత్ర సీమలో “ఖడ్గం” సినిమా ఒక ప్రశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఆగష్టు 15, జనవరి 26వ తేదీలు వచ్చాయంటే ఏదొక ఛానల్ లో బుల్లితెరపై ‘ఖడ్గం’ బొమ్మ పడాల్సిందే! అంతలా ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ‘ఖడ్గం’ తెరవెనుక గల ఓ ఆసక్తికర కధనాన్ని హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
...
15 August, 2016