వీడియో వైరల్ : జీసస్ కళ్ళు తెరిచాడు!
వినాయకుడు పాలు తాగడం... ఆ తర్వాత ఎంతో మంది దేవుళ్ళు కళ్ళు తెరిచి చూడడం... ఇంకెంతో మంది దేవుళ్ళు ఆకారంలో ఆలయ ప్రాంగణాలలో చక్కర్లు కొట్టడం... ఇలా లెక్కకు మించే జరిగాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా... ఎవరి నమ్మకం వారిని ఆ దిశగా నడిపిస్తుంది. అయితే ఇదంతా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని,...
12 August, 2016