జగన్ పై, సాక్షిపై ‘పరువు నష్టం’ దావా వేస్తా!
“తన పైన, తన కంపెనీ పైన ‘సాక్షి’ పత్రిక తప్పుడు కధనాలు రాస్తోందని” టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. ఇటువంటి వార్తలు రాసిన ‘సాక్షి’ పత్రికపై చర్యలు తీసుకోవాలని ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు ఫిర్యాదు చేస్తానని, అలాగే వైసీపీ అధినేత జగన్ పై మరియు సాక్షి పత్రికపై పరువు నష్టం దావా...
14 April, 2016