మోహన్ బాబు చెప్పిన “బండి – పడవ” సిద్ధాంతం!
విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో చరుకులు విసిరారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
"రాజకీయాల్లో నేనిప్పుడు లేను. రేపు వస్తానో... ఏ పార్టీలోకి వస్తానో తెలియదు. కానీ, బండి...
25 March, 2016