జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు రెండు వారాల పాటు నగదు వాడటం మానివేయ్యాలని, నగదు రహిత ట్రాన్సక్షన్స్ మాత్రమే చెయ్యాలని ఏపీ డీజీపీ ప్రజలను హెచ్చరించినట్టు ఆయన ఆఫీసు మీడియాకు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. తూర్పు గోదావరికి చెందిన ఒక వ్యాపారికి కరోనా సోకిందని, ఆయన విదేశాలకు వెళ్ళలేదని, వెళ్లిన వారితో కాంటాక్ట్ కూడా లేదని...
16 April, 2020