భద్రత ఎవరికి అవసరం? జగన్‌కా లేదా ప్రజలకా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆయనకు సరైన భద్రత కల్పించకుండా ప్రభుత్వం ఏదో పెద్ద కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాశారు.
ఇందుకు నిదర్శనంగా ఇటీవల విజయవాడ-గుంటూరు-ఇబ్రహీంపట్టణం పరామర్శ యాత్రలతో పాటు ఇదివరకు...
10 February, 2026