వెలిగొండ ప్రారంభోత్సవం ఈ నెలే.. క్రెడిట్ బ్యాచ్ రెడీయేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ నెలాఖరున సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు.
నల్లమల కొండల గుండా 18.8 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగ మార్గాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్ జలాశయానికి తరలిస్తారు.
దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో 4.47 లక్షల...
2h ago