శత్రువుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు… ఇగో పక్కన పెడితే!
రాజకీయాలలో ఎక్కువ కాలం ‘యాక్టివ్’గా నిలబడగలిగితే, ఏదో రోజు ప్రజలు దయతలిచి ‘ఒక్క ఛాన్స్’ ఇస్తుంటారు. అలా లక్కీ లాటరీ తగిలే అవకాశం ఉంటుంది. పాదయత్రల్లాగే ఇదీ వియవంతంగా నిరూపించబడిన ఓ రాజకీయ ఫార్ములా. అందుకే కొంత మంది నాయకులు ఎన్ని కేసులు, ఒత్తిళ్ళు, ఎదురుదెబ్బలు తగులుతున్నా తగ్గేదేలే అంటున్నారనుకోవచ్చు.
అలాగని ఎక్కువ కాలం రాజకీయాలలో నిలబడగలిగిన...
15 February, 2026