జగన్ ప్రభుత్వానికి “టైం” దగ్గర పడింది..!
వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికలలో టిడిపి ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. టిడిపి అధికారం లో ఉండగా జరిగిన హత్య కనుక వైసిపి పార్టీ నింద మొత్తం అధికార పార్టీ అయినా టిడిపి పై వేసింది. సి.బి.ఐ తో విచారణ జరపాలి అని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు జగన్. వైసిపి అధికారంలోకి...
7 March, 2022