Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 418
Telugu
కరెంటు సమస్య తీరిందన్నారు… మళ్ళీ ఢిల్లీ ఎందుకో?
ఏపీ, తెలంగాణతో దేశంలో 13 రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి రాష్ట్రాలకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్ళు, మిగులు విద్యుత్ అమ్మకాలు జరుపకుండా కేంద్రం నిషేదం విధించింది. కానీ ఏపీ డిస్కంలు అణాపైసాలతో సహా ఎప్పుడో బాకీలు చెల్లించేశాయని కానీ కమ్యూనికేషన్ లోపం వలననే ఈవిదంగా జరిగిందని,...
22 August, 2022
జూ.ఎన్టీఆర్, రామోజీలతో అమిత్ షా భేటీ.. ఏపీ కోసమేనా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుతో రామోజీ ఫిలిం సిటీలో భేటీ అయ్యారు. హైదరాబాద్ నోవాటేల్...
22 August, 2022
మెగా హేళనల నుండి అమిత్ షా తో మీటింగ్…
ఓడలు బళ్లవుతాయి... బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. దీనికి కచ్చితమైన ఉదాహరణ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ అనితరసాధ్యమైన నటన కనబరచినా ఒక వర్గం...
21 August, 2022
పలాస జీడిపప్పు కాదు మమ్మల్ని నమిలేయడానికి: టిడిపి
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి టిడిపి నేతలను ఏదోవిదంగా వేధిస్తూనే ఉంది. రాజకీయకక్ష సాధిస్తూనే ఉంది. రెండు నెలల క్రితం నర్సీపట్నంలో టిడిపి సీనియర్...
21 August, 2022
తెలంగాణ ఉపఎన్నికకు కేంద్రంతో ముడి..దేనికి?
తెలంగాణలో ఎప్పుడు ఉపఎన్నికలు వచ్చినా సిఎం కేసీఆర్ కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడీని బూచిగా చూపిస్తుంటారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో త్వరలో ఉపఎన్నికలు జరుగనున్నాయి....
21 August, 2022
అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఇంకా మర్చిపోని తమ్ముడు!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లాలోని సిద్ధవటంలో పర్యటించి 173 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు...
20 August, 2022
నా నియోజకవర్గంలో నీ బోడి పెత్తనం ఏమిటి సుచరితా?
నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్, తాజా మంత్రి కాకణి వర్గానికి మద్య గొడవలు. గన్నవరంలో వల్లభనేని వంశీకి యార్లగడ్డ, దుట్టా వర్గాలకు మద్య గొడవలు. గుంటూరులో...
20 August, 2022
వైజాగ్ కమీషనర్ వైసీపీ కండువా కప్పుకోలేదేమిటో?
రాష్ట్రంలో కొంతమంది జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు సిఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ జాబితాలో...
20 August, 2022
ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇంతే… పదండి పూడ్చేద్దాం: ఏలూరు టిడిపి
“ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని కూర్చోంటే రోజూ మనమే ఇబ్బందులు పడాల్సివస్తుంది. కనుక గుంతలు పడిన రోడ్లను మనమే పూడ్చేద్దామని” ఏలూరు జిల్లాలోని పెదవేగికి చెందిన టిడిపి నాయకులు...
20 August, 2022
నాన్న బుడ్డీతోనే అమ్మఒడి… అమ్మఒడితో నాన్న బుడ్డీ!
నాన్న బుడ్డీతోనే అమ్మఒడి... అమ్మఒడితో నాన్న బుడ్డీ? కాస్త తికమకగా ఉందా? అమ్మఒడి పధకంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము నాన్న బుడ్డీ (మందు)కే సరిపోతోందని టిడిపి...
20 August, 2022
ఆ రోడ్లకి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే సాక్షి
వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కలిసి గురువారం కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు (నార్త్) గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిరువురూ కలిసి కనకదుర్గమ్మ...
19 August, 2022
అనంత బాబు బెయిల్ కోసం వారికీ ఆరాటమేనా?
కాకినాడలో దళిత యువకుడి హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ్ భాస్కర్) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు....
19 August, 2022
కడప శిలాఫలకానికి దిక్కు లేదు.. విశాఖలో కొత్త పలకలా?
సుమారు మూడేళ్ళ క్రితం అంటే 2019, డిసెంబర్ 23న సిఎం జగన్ తన సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానంటూ శిలాఫలకం వేశారు. ఆ...
19 August, 2022
విలీన సిత్రం… సూడండహో!
వైసీపీ ప్రభుత్వ రివర్స్ అధ్యాయంలో సువర్ణాక్షరాలతో లిఖించవలసినది పాఠశాలల విలీనం. అది పాఠశాలల విలీనం కాదని తరగతుల విలీనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణవారు గట్టిగా సమర్దించుకొన్నారు....
19 August, 2022
తప్పులన్నీ టిడిపి సమర్పయామి!
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిపోతున్న అద్భుతాలన్నిటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వమే కారణం. జరిగే తప్పులు, లోపాలన్నిటికీ టిడిపియే కారణం. క్రెడిట్ మాది... డెబిట్ మీది అనే ఈ...
19 August, 2022
ఉపాధ్యాయులకు మంత్రి బొత్స పాఠాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇంతకు ముందు సినీ పరిశ్రమను...
19 August, 2022
గోరంట్లకు మరో క్లీన్ చిట్.. ఈసారి ఏపీ సీఐడీ చీఫ్
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నగ్న వీడియో కాల్ వ్యవహారంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వగా నేడు మరో ఉన్నతాధికారి క్లీన్ చిట్...
18 August, 2022
ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలకు నీలి చిత్రాలు చూపిస్తారా?
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో టిడిపి అధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి...
18 August, 2022
నన్ను ఎందుకు సైలంట్ మోడ్‌లో పెట్టారో అధిష్టాన్నే అడగాలి
సినిమాలు చేస్తున్నప్పుడు కానీ, ఆ తర్వాత రాజకీయాలలో కొనసాగుతున్నప్పుడు గానీ విజయశాంతి ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపిలో చేరిన తర్వాత సుమారు...
18 August, 2022
గడప గడపకి చీత్కారాలే… తల ఎక్కడ పెట్టుకోవాలి?
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిదాలా అభివృద్ధి చేసి చూపించి 175 సీట్లు మాకేనని చెప్పుకొన్నా, మాకే ఇవ్వాలని ప్రజలను అడిగినా అందరూ తప్పక హర్షించేవారు... గడప...
18 August, 2022
తిరుమలపై వైసీపీ మంత్రుల దండయాత్రలు… భక్తులపై ప్రతాపం?
తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ మంత్రుల దండయాత్రలు కొనసాగుతున్నాయి. నెలరోజుల క్రితం మంత్రి సీదిరి అప్పలరాజు సుమారు 150 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకొని తన సత్తా...
18 August, 2022
పధకాలపై దేశవ్యాప్తంగా చర్చ… వైసీపీ కల నెరవేరిందా?
రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఆచరణ సాధ్యం కాని, ప్రభుత్వంపై చాలా భారంపడే వరాలు, సంక్షేమ పధకాలను ప్రకటిస్తుండటంతో దేశం, రాష్ట్రాలు కూడా శ్రీలంకలా దివాళా తీసే...
18 August, 2022
పెనమలూరు వైసీపీలో వర్గపోరుకి జడ్పీటీసీ సభ్యురాలు బలి
విజయవాడ పరిధిలోని పెనమలూరు వైసీపీలో కుమ్ములాటలు ఇళ్లమీద దాడులు, రాజీనామాల వరకు వెళ్ళాయి. ఉయ్యూరు మండలంలోని కాటూరుకి చెందిన యలమంచిలి పూర్ణిమ, ఆమె భర్త కోటయ్య...
17 August, 2022
హైకోర్టు అంటే ఖాతరు లేదా.. అయితే పట్టండి మొట్టికాయలు
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై ఉన్న కేసులను ఉపసంహరించుకొంటూ జీవో జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
17 August, 2022
పోలవరం ఇక కాసులు రాల్చదు… ఇప్పుడెలా?
పోలవరం ప్రాజెక్టు ఏపీలో ప్రభుత్వాలకి కాసులు రాల్చే ఏటిఎం కార్డులా మారిపోయిందనే విమర్శలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఇక పోలవరం ప్రాజెక్టుకి కాసులు రాల్చే...
17 August, 2022
కేసీఆర్‌ది ఆరాటమా పోరాటమా?
తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 8 ఏళ్ళలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి చూపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే వడ్డించిన విస్తరిలా ఉన్న తెలంగాణను దక్కించుకొనేందుకు బిజెపి...
17 August, 2022
భలే ఓరండి నాగబాబుగారు… నా బొమ్మేసినందుకు థాంక్స్
జనసేనాని పవన్ కళ్యాణ్ చేనేత దుస్తుల ఛాలెంజ్‌లపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ “ఎప్పుడూ ఆ చేనేత గోలేనా?వచ్చే ఎన్నికలలో మీ పార్టీ 175 స్థానాలలో పోటీ...
17 August, 2022
చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలకు జగన్ రిబ్బన్ కటింగ్?
సిఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అలయన్స్ టైర్స్ కంపెనీకి ప్రారంభోత్సవం చేశారు. మరో 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...
17 August, 2022
Page 418 of 1205
1
…
416
417
418
419
420
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story