Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 487
Telugu
రామ్ చరణ్ బాటలోకి వైష్ణవ్ తేజ్ వెళ్లగలడా?
పంజా వైష్ణవ తేజ్ మొట్టమొదటి సినిమా ... ఉప్పెన నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజు ఏకంగా 10 కోట్లకు పైగా షేర్ సాధించింది. కొత్త హీరోల మొదటి చిత్రాలలో ఇదే అత్యధిక ఓపెనింగ్.. పెద్ద స్టార్లను పక్కన పెడితే మిగతా టైర్ - 2 హీరోలలో కూడా ఇదే హైయెస్ట్. గతంలో...
13 February, 2021
స్టీల్ ప్లాంట్ విషయం తమకు తెలీదని జగన్ ప్రభుత్వం బుకాయిస్తుందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాకరేపుతోంది. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్...
13 February, 2021
జగన్ ప్రభుత్వం తీరుకు షాకయిన మోడీ?
కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎన్నికై ఆ తరువాత రెబెల్ గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న...
13 February, 2021
జనసేన… ఆత్మవంచన మంచిదేనా?
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ ఎన్నికలలో అంతా ఊహించినట్టుగానే అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. పార్టీ రహిత ఎన్నికలు...
13 February, 2021
స్పెషల్ సండే .. స్టార్ మా లో…
సండే అంటే వారం రోజుల పని నుంచి రిలాక్సేషన్. సండే అంటే ఫామిలీ తో సరదాగా గడిపే టైం. సండే కోసం అందుకే ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు. ఇప్పుడు మరింతగా ఎదురుచూసేలా సండే ని...
13 February, 2021
రామ్ చరణ్ కు శంకర్ సినిమా ప్లస్సా మైనస్సా?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కెరీర్ లో పదిహేనవ చిత్రం కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్...
12 February, 2021
డౌన్ టు ఎర్త్ అనే పదాన్ని ఈజీగా వాడేస్తాం.. అయితే ప్రభాస్ విషయంలో అది నిజం
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తదుపరి సలార్ లో శృతి హాసన్ కథానాయికగా చేస్తుంది. ఈ నటి ప్రభాస్ ను రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ...
12 February, 2021
టీడీపీ కి మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ?
టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పై మీసం మెలేసి అందరి కళ్ళలో పడి ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అయ్యారు గోరంట్ల మాధవ్. అవకాశం...
12 February, 2021
పెద్ద మగాడిని అన్నట్టు మాట్లాడతాడు కొడాలి నాని… ఇద్దరు జాకీలేసి లేపాలా?
ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాక రేపుతోంది. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని స్వయంగా కేంద్ర...
12 February, 2021
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్
వైఎస్సార్ కాంగ్రెస్ 2019 ఎన్నికలలో విజయం సాధించగానే గ్రామా వాలంటీర్ల వ్యవస్థను తెరమీదకు తెచ్చింది. 2.3 లక్షల మంది పార్టీ అనుకూల వ్యక్తులను గ్రామా వాలంటీర్లగా నియమించింది...
11 February, 2021
సీడెడ్ లో బాలయ్య సత్తా అది
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న తదుపరి చిత్రం, #బిబి3 బిజినెస్ సర్కిల్స్ లో హాట్ కేక్ గా మారింది. వీరిద్దరి ట్రాక్...
11 February, 2021
అప్పుడే షర్మిల బలప్రదర్శన
తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం స్థాపిస్తా అని ప్రకటించారు వైఎస్ షర్మిల. పార్టీ ప్రకటన చేసిన నాడు నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశమయ్యారు...
11 February, 2021
జగన్ కేంద్రం వైపా? ప్రజల వైపా? తేలిపోనుంది
కార్యనిర్వాహక రాజధాని పేరిట ఉత్తరాంధ్ర మీద గ్రిప్ సాధించాం అనుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ రూపంలో షాక్ ఎదురయ్యింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ...
11 February, 2021
లైగర్ కు ముహూర్తం కుదిరింది
హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ... పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం... లైగర్. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు....
10 February, 2021
మొదటి సినిమా ఇంకా విడుదలే కాలేదు అయినా అమ్మడికి ఇంత తెలివా?
కృతి శెట్టి ఉప్పెన చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 12 న విడుదలవుతుంది. అనేక కారణాల వల్ల...
10 February, 2021
లేట్ చేసి జనసేనను బీజేపీ ట్రాప్ చేస్తుందా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై...
10 February, 2021
ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకోకపోతే ఎలా పవన్ కళ్యాణ్ గారు?
ఆంధ్రప్రదేశ్ లో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో ఏ పార్టీ ఎన్ని గెలిచింది అనే అధికారిక...
10 February, 2021
విజయమ్మ ఎటువైపు ఉండబోతున్నారు?
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధం అయ్యారు. గత మూడు నెలలుగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని.. పార్టీ పెట్టొద్దని...
9 February, 2021
పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ కి షాన్
దర్శకుడు క్రిష్‌తో కలిసి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కోసం 17 వ శతాబ్దానికి చెందిన ' హైదరాబాద్ కి షాన్' చార్మినార్‌ను పోలిన...
9 February, 2021
షర్మిల పార్టీ విషయం ఆంధ్రజ్యోతికి లీక్ చేసింది ఎవరు?
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల హైదరాబాద్ లో వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం పెట్టి తెలంగాణ లో పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు....
9 February, 2021
జగన్ వదిలిన బాణమా? లేక జగన్ పై బాణమా?
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఉన్నఫళంగా హైదరాబాద్ లో వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం అంటూ పెట్టారు. "తెలంగాణ లో మళ్ళీ...
9 February, 2021
మెగా హీరోని ఇంటికి ఆహ్వానించిన జూనియర్ ఎన్టీఆర్
మెగా కుటుంబం నుండి వస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. అతని మొదటి చిత్రం... ఉప్పెన ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది....
8 February, 2021
ఒకప్పుడు రాజకీయ మేధావి… ఇప్పుడు డైరెక్షన్ లేకుండా ముందుకు వెళ్తున్నారా?
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రాగానే తాను రాజీనామా చేస్తున్న అంటూ హడావిడి చేశారు. కనీసం...
8 February, 2021
ఎఫ్ సియూకే… ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా భయం లేదు
జగపతి బాబు ప్రధాన పాత్రలో రామ్ కార్తీక్, అమ్మూ అభిరామీ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ సియూకే - ఫాదర్, చిట్టి, ఉమా,కార్తీక్. ఈ నెల 12న...
8 February, 2021
కేసీఆర్ హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చారా?
ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగా బాగనే ఉన్నానని, మరో పదేళ్లపాటు...
8 February, 2021
పోనీ సీరియస్ రాజీనామా చెయ్యండి అవంతి గారు
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాపై ఆయన ఒకప్పటి సన్నిహితుడు, మంత్రి అవంతి శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
7 February, 2021
ఎఫ్3 స్టోరీ లైన్ ఇదేనా…?
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 షూటింగ్ వేగంగా జరుగుతోంది. సునీల్ ఎఫ్ 2 తారాగణంలో చేరారు. బహుశా, ఇదొక్కటే మార్పు కావొచ్చు. ఈ చిత్రంలో...
7 February, 2021
అప్పుడు చెప్పుకోలేకపోయారు… ఇప్పుడైనా చెప్పుకోగల్గుతారా? టీడీపీ ఫ్యాన్స్ అంతర్మథనం
పింక్ డైమండ్ విషయంలో మళ్లీ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డైమండ్ అసలు ఉందా.. లేదా.. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన...
7 February, 2021
Page 487 of 1188
1
…
485
486
487
488
489
…
1,188
ADVERTISEMENT
Most Popular
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
Sankranti 2027: Anil Ravipudi Faces His Biggest Threat
19 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story