Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 543
Telugu
బాలీవుడ్ లో మొదటి కరోనా కేసు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాలీవుడ్‌ను కూడా తాకిందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తనకు చేసిన పరీక్షలలో కరోనా వైరస్ కు పాజిటివ్ గా తేలింది. ఆమె గత ఆదివారం యుకె నుండి తిరిగి వచ్చింది, కాని విమానాశ్రయం బాత్రూంలో దాకుని అధికారుల నుండి తప్పించుకుని వెళ్లిపోయిందట. ప్రభుత్వం విదేశాల నుండి వస్తున్న...
20 March, 2020
మరో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోసిన బీజేపీ
మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో...
20 March, 2020
తెల్ల కోటు వేసుకోబోతున్న మెగా హీరో
మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'ప్రస్థానం' తో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ...
19 March, 2020
చిరంజీవికి డబల్ ఛార్జ్ వేసిందట
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో...
19 March, 2020
పవన్ కళ్యాణ్ పక్కన అమ్మడు ఎట్టకేలకు సెట్ అయ్యింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ, వకీల్ సాబ్ లో హీరో గారి పక్కన నటించే హీరోయిన్ కంఫర్మ్ అయ్యింది. ఈ పాత్ర కోసం...
19 March, 2020
రమేశ్ కుమార్ లేఖ దుమారం…. భద్రత పెంచిన ప్రభుత్వం
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు తన, తన కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ రాసినట్టుగా చెప్పబడిన లేఖ...
19 March, 2020
స్థానిక ఎన్నికలు జరగకపోతే ఐదు వేల కోట్లు పోతాయనేది నిజం కాదా?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా భయం వల్ల ఆరు వారాలు వాయిదా వెయ్యగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎప్పుడూ మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రి...
19 March, 2020
రిలయన్స్ మీద దాడులు, తునిలో ట్రైన్ తగలబెట్టడం చేసింది వైఎస్సార్ కాంగ్రెసేనా?
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీలో రిలయన్స్ సంస్థలపై దాడులకు సంబంధించిన కేసులు, అలాగే తునిలో...
19 March, 2020
దర్శకుడి పై ప్రభాస్ అభిమానుల ఆగ్రహం!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరికొత్త ప్రాజెక్టు మొన్న ఈ మధ్య అధికారికంగా ప్రకటించారు. మహానటి లాంటి అద్భుతమైన సినిమాను అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి...
18 March, 2020
ఏపీలో ప్రభుత్వం స్పందించకపోయినా, స్వచ్ఛందంగా మూసుకుంటున్న సినిమా హాళ్లు
తెలంగాణలో ఇప్పటికే మూడు రోజుల నుండి సినిమా హాల్స్ బంద్ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు సినిమా థియేటర్లు మూసి ఉంటాయని...
18 March, 2020
ఒక్క సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటున్న పూజా హెగ్డే
అల వైకుంఠపురములో సినిమాతో 150 కోట్ల షేర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఈరోజు తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే...
18 March, 2020
తెలంగాణ కేబినెట్ లోకి కవిత… లైన్ క్లియర్ చేస్తున్న కేసీఆర్?
మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయంగా యాక్టీవ్ కాబోతున్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆమె నిజామాబాదు సిట్టింగ్ స్థానం...
18 March, 2020
పంతం నెగ్గించుకోలేకపోయిన ముఖ్యమంత్రి జగన్
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఇచ్చిన స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని కొట్టివెయ్యాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటీషన్...
18 March, 2020
కరోనా ఎఫెక్ట్ తో తిరుమల భక్తులకు దూరం అవుతుందా?
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి...
17 March, 2020
ఆచార్యకు అమ్మడు ఫిక్స్ అయ్యింది
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో...
17 March, 2020
చీప్ ఆరోపణలపై పోలీసులను ఆశ్రయించిన అమ్మడు
హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు...
17 March, 2020
ప్రభాస్ సినిమా షూటింగ్ ఎందుకు అర్ధాంతరంగా ఆపేసినట్టు?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జార్జియాలో షూటింగ్ కు వెళ్ళింది. ఆ సినిమా షూటింగ్ కోసం ఒక మార్కెట్ సెట్ కూడా వేశారు...
17 March, 2020
ఏపీలో పోలీసు సిత్రాలు…. మాములుగా లేవుగా… !
రామగిరి పోలీసు స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ పై ఒక కేసు నమోదు అయ్యింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజశేఖరరెడ్డి కి...
17 March, 2020
జగన్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్దాలా?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పై విరుచుకుపడ్డారు....
17 March, 2020
వైఎస్ నమ్మిన బంటుని పిలిపించుకుని చర్చించిన సీఎం జగన్
అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరిపించి తీరాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఈ విషయంగా సుప్రీం కోర్టు...
16 March, 2020
నాని ప్లాన్ వర్క్ అవుట్ కానట్టేనా?
కొన్ని రోజులుగా సరైన హిట్లు లేక ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ప్రామిసింగ్ సినిమాలు లైన్ చేశాడు. అదే క్రమంలో ఈ ఏడాది...
16 March, 2020
కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీకి నెలకు 5,800-7,800 కోట్ల నష్టం
కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది. భారత్ లో ఇప్పటికే 110 కేసులు నమోదు అయ్యాయి. ఈ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అత్యధికంగా నష్టపోయే రంగంగా...
16 March, 2020
ఆర్ఆర్ఆర్ టీంకు పూణే గండం?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం... ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది జులై లో విడుదల కావాల్సిన ఈ చిత్రం...
16 March, 2020
రాష్ట్రంలో ఓ భస్మాసురుడు తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడు… జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మరో సారి ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి...
16 March, 2020
ప్రజారోగ్యం గాలికి వదిలేసి… రాజకీయాలపై ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత ఆరాటం?
కరోనా ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. తన అనుమతి తీసుకోకుండా ఎలా చేస్తారు...
16 March, 2020
అదీ కావాలి, ఇదీ కావాలి అంటే కుదరదు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష...
15 March, 2020
చిరంజీవి ప్రకటన అల్లు అర్జున్ ని ఆలోచనలో పడేసింది
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తో ఉబ్బితబ్బిపోయాడు. ఆ జోష్ లో సుకుమార్ సినిమా మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎందుకనో...
15 March, 2020
చిరంజీవికి ఈ హీరోయిన్ల షాకులు ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో...
15 March, 2020
Page 543 of 1189
1
…
541
542
543
544
545
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story