హనుమంతుడి ముందా కుప్పి గంతులు!
సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతుడి ముందు ఎవరు ఎంతగా ఎగిరినా అవి కుప్పిగంతులే అవుతాయి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిస్థితి ఇప్పుడు అలాగే మారింది.
ఆమె బీఆర్ఎస్ పార్టీకి పోటీగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తండ్రి కేసీఆర్పైనే విమర్శలు గుప్పించారు. అయన హయంలో భారీగా అవినీతి జరిగిందని, పేదలకు సామాజిక న్యాయం జరగలేదని...
1 July, 2026