రాధే శ్యామ్… బుకింగ్స్ ఏవీ..?
ఇండియా వ్యాప్తంగా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. యధావిధిగా తొలి టాక్ యుఎస్ ప్రీమియర్స్ నుండి వెలువడనుంది. యుఎస్ ప్రీమియర్ బుకింగ్స్ కూడా (500K డాలర్స్ పైనే) ఆశించిన స్థాయిలోనే ఉండగా, ఇటీవల 'భీమ్లా నాయక్' వసూలు చేసిన (615K డాలర్స్)ను 'రాధే...
10 March, 2022